Janhvi Kapoor : ర్యాంపేజ్ లుక్ లో అతిలోక సుందరి డాటర్ “జాన్వీ కపూర్”..
అతిలోక సుందరి శ్రీదేవి కుమార్తెగా బాలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చింది జాన్వీ కపూర్. ఈ సినిమా సూపర్ హిట్ కావడంతో వరుస ఆఫర్లతో ఫుల్ బిజీ అయిపోయింది జాన్వీ. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ దూసుకుపోతున్న ఈమె.. తనదైన శైలిలో నటిస్తూ బాలీవుడ్ లో తనకంటూ ఓ ప్రత్యేక స్థానాన్ని ఏర్పరచుకుంది. ఇప్పుడిప్పుడే