Last Updated:

Today Panchangam : నేటి ( మే 20, 2023 ) పంచాంగం వివరాలు..

హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు.

Today Panchangam : నేటి ( మే 20, 2023 ) పంచాంగం వివరాలు..

Today Panchangam : హిందూ మతంలో పంచాంగానికి చాలా ప్రాధాన్యత ఉంది. పంచాంగాన్ని  లెక్కించేందుకు ఎన్నో పద్ధతులు ఉన్నా కూడా, నేటికీ సూర్యమానం, చాంద్రమానం విధానాలనే అనుసరిస్తున్నారు. చంద్రుడు వివిధ నక్షత్రాల్లో ప్రవేశించే స్థానాన్ని బట్టి చాంద్రమానం అంటారు. అయితే మన తెలుగు వారు మాత్రం ఎక్కువగా చంద్రమానాన్నే అనుసరిస్తూ ఉంటారు. తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శుభకృత నామ సంవత్సరంలో నేటి (మే 20) శని వారానికి సంబంధించిన పంచాంగం వివరాలు మీకోసం ప్రత్యేకంగా..

రాష్ట్రీయ మితి వైశాఖం 30, శాఖ సంవత్సరం 1945, జ్యేష్ఠ మాసం, శుక్ల పక్షం, పాడ్యమి తిథి, విక్రమ సంవత్సరం 2080. షవ్వాల్ 29, హిజ్రీ 1444(ముస్లిం), AD ప్రకారం, ఇంగ్లీష్ తేదీ 20 మే 2023. సూర్యుడు ఉత్తరాయణం, వసంత బుుతువు, రాహుకాలం ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు. పాడ్యమి తిథి రాత్రి 9:31 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత విధియ తిథి ప్రారంభమవుతుంది. కృత్తిక నక్షత్రం తర్వాత ఉదయం 8:03 గంటల వరకు ఉంటుంది. ఆ తర్వాత రోహిణి నక్షత్రం ఉదయం 8:03 గంటల వరకు ఉంటుంది. ఈరోజు చంద్రుడు పగలు, రాత్రి వృషభరాశిలో సంచారం చేయనున్నాడు.

నేటి ఉపవాస పండుగ : శ్రీ గంగా స్నానం

సూర్యోదయం సమయం 20 మే 2023 : ఉదయం 5:31 గంటలకు

సూర్యాస్తమయం సమయం 20 మే 2023 : సాయంత్రం 7:03 గంటలకు

నేడు శుభ ముహుర్తాలివే..

అభిజిత్ ముహుర్తం : మధ్యాహ్నం 11:50 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు

విజయ ముహుర్తం : మధ్యాహ్నం 2:34 గంటల నుంచి మధ్యాహ్నం 3:29 గంటల వరకు

నిశిత కాలం : అర్ధరాత్రి 11:57 గంటల నుంచి రాత్రి 12:38 గంటల వరకు

సంధ్యా సమయం : సాయంత్రం 7:06 గంటల నుంచి రాత్రి 7:27 గంటల వరకు

అమృత కాలం : ఉదయం 5:25 గంటల నుంచి ఉదయం 7:12 గంటల వరకు

నేడు అశుభ ముహుర్తాలివే (Today Panchangam)..

రాహూకాలం : ఉదయం 9 గంటల నుంచి ఉదయం 10:30 గంటల వరకు

గులిక్ కాలం : ఉదయం 6 గంటల నుంచి ఉదయం 7:30 గంటల వరకు

యమగండం : మధ్యాహ్నం 1:30 గంటల నుంచి మధ్యాహ్నం 3:30 గంటల వరకు

దుర్ముహుర్తం : ఉదయం 5:28 గంటల నుంచి ఉదయ 6:23 గంటల వరకు, ఆ తర్వాత సాయంత్రం 6:23 గంటల నుంచి సాయంత్రం 7:17 గంటల వరకు