Home /Author anantharao b
టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితకు సీబీఐ నోటీసులు ఇచ్చింది. లిక్కర్ స్కాంలో 160 సీఆర్పీసీ సెక్షన్ కింద సీబీఐ నోటీసులు ఇచ్చింది. ఈ నెల 6వ తేదీన 11 గంటలకు వివరణ ఇచ్చేందుకు రావాలని సీబీఐ అధికారులు నోటీసులో పేర్కొన్నారు.
సాహితీ ఇన్ ఫ్రా పేరుతో వేలాది మంది బాధితులను మోసం చేసిన సాహితీ ఇన్ఫ్రాటెక్ వెంచర్స్ మేనేజింగ్ డైరెక్టర్, టీటీడీ బోర్డు సభ్యుడు బూదాటి లక్ష్మీనారాయణను ఎట్టకేలకు అరెస్ట్ చేశారు.
సుప్రీమ్ హీరో సాయి ధరమ్ తేజ్ తదుపరి చిత్రం ఈరోజు హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాలతో లాంఛనంగా ప్రారంభమైంది. ఈ చిత్రం ద్వారా జయంత్ పానుగంటి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు.
రెబెల్‌స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చాల బిజీగా ఉన్నాడు. అతను పలు చిత్రాల షూటింగ్స్ లో పాల్గొంటున్నాడు. ఈ చిత్రాలన్నీ ఏడాదికాలంలో విడుదలకు సిద్దమవుతాయి. తాజా సమాచారం ప్రకారం నందమూరి బాలకృష్ణ టాక్ షో అన్‌స్టాపబుల్ 2 యొక్క తదుపరి ఎపిసోడ్లో ప్రభాస్ కనిపిస్తాడని టాక్ .
మాటలమాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ తెలుగులో పలు బ్లాక్ బస్టర్ చిత్రాలకు దర్శకత్వం వహించిన సంగతి తెలిసిందే. త్రివిక్రమ్ శ్రీనివాస్ సిసినిమాలు ఎమోషనల్ మరియు కామెడీ సన్నివేశాలతో నిండి ఉంటాయి.
ఇండియన్ ఇన్స్టిట్యూట్స్ ఆఫ్ టెక్నాలజీ ప్లేస్మెంట్ సీజన్ ప్రారంభమైంది. ఢిల్లీ, కాన్పూర్ మరియు బాంబేలోని ఐఐటీల నుండి కనీసం ముగ్గురు విద్యార్థులు రూ. 4 కోట్లకు పైగా వార్షిక ప్యాకేజీని అందుకున్నారు.
ఉత్తరప్రదేశ్‌లోని సంభాల్ జిల్లాలోవరుడు తనను వేదికపై ముద్దుపెట్టుకోవడంతో ఒక మహిళ తన పెళ్లిని రద్దు చేసుకుంది . మంగళవారం రాత్రి దాదాపు 300 మంది అతిథుల సమక్షంలో దండలు మార్చుకునే కార్యక్రమం ముగిసింది.
బొగ్గు దోపిడీ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ఛత్తీస్‌గఢ్ బ్యూరోక్రాట్ సౌమ్య చౌరాసియాను ఆమె ప్రస్తుతం డిప్యూటీ సెక్రటరీ హోదాలో ఉన్నారు.
ఆస్ట్రేలియా దిగ్గజ క్రికెటర్, మాజీ కెప్టెన్ రికీ పాంటింగ్ శుక్రవారం కామెంటరీ చెబుతూ అస్వస్దతకు గురయ్యారు. ఆస్ట్రేలియా వర్సెస్ వెస్టిండీస్ టెస్ట్ మ్యాచ్ సందర్భంగా వ్యాఖ్యానిస్తున్న సమయంలో ఈ ఘటన చోటు చేసుకుంది.
వరంగల్ లో దారుణ ఘటన వెలుగు చూసింది. తోటి మహిళే ఒక లా స్టూడెంట్ ను కామాందుల వద్దకు పంపింది. హాస్టల్ లో ఉన్న విద్యార్థుల బాగోగులను చూసుకోవాల్సిన నిర్వాహకురాలు ఈ దారుణానికి తెగించింది.