Home /Author anantharao b
మారుతి దర్శకత్వంలో ప్రభాస్ చేయబోయే సినిమా కోసం రూ.10 కోట్ల రూపాయల భారీ సెట్ వేస్తున్నారు. ఈ ఖరీదైన సెట్లో సినిమా షూటింగ్ ప్రధానంగా సాగుతుందని సమాచారం.
సంక్రాంతి పండగ సీజన్‌కు ఇంకా 40 రోజుల సమయం మాత్రమే ఉంది. పండగ రేసులో పోటీపడే సినిమాలు దాదాపు కన్ఫర్మ్ అయిపోయాయి.
fibromyalgia: హీరోయిన్ పూనమ్ కౌర్ అరుదైన వ్యాధితో బాధపడుతోంది. పూనమ్ కౌర్ ఫైబ్రో మైయాల్జియా వ్యాధి సోకినట్లు తెలుస్తోంది. కేరళలో ఆయుర్వేద చికిత్స తీసుకుంటున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ఆర్థిక మంత్రిత్వ శాఖ డేటా ప్రకారం, నవంబర్ నెల జీఎస్టీ వసూళ్లు దాదాపు రూ. 1.46 లక్షల కోట్లుగా ఉన్నాయి, ఇది క్రితం సంవత్సరంతో పోలిస్తే 11% పెరిగింది. ఏప్రిల్‌లో జీఎస్టీ వసూళ్లు రికార్డు స్థాయిలో దాదాపు రూ.1.68 లక్షల కోట్లకు చేరుకున్నాయి.
టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కొనుగోలు చేయడానికి కుట్ర చేసిన కేసులో నిందితులకు తెలంగాణ హైకోర్టు గురువారం బెయిల్ మంజూరు చేసింది.
తెలంగాణలోని నిరుద్యోగులకు గుడ్ న్యూస్. రాష్ట్రంలో గ్రూప్-4 పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ విడుదలయింది. మొత్తం 9,168 పోస్టుల భర్తీకి తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ నోటిఫికేషన్ జారీ చేసింది.
తమపై ఈడీ విచారణ చేయడం చాలా సంతోషంగా ఉందని ఈడి రూపంలోనే దేవుడు ఉన్నాడని తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత, తాడిపత్రి మున్సిపల్ చైర్మన్ జేసీ ప్రభాకర్ రెడ్డి అన్నారు
మాంచెస్టర్ యునైటెడ్ మాజీ స్టార్ క్రిస్టియానో రొనాల్డో ఓల్డ్ ట్రాఫోర్డ్ నుండి నిష్క్రమించిన తర్వాత సౌదీ అరేబియాకు చెందిన అల్-నాసర్లో చేరడానికి అంగీకరించినట్లు సమాచారం.
ముస్లిం బాలికల కోసం ప్రత్యేకంగా 10 కొత్త కాలేజీలను ఏర్పాటు చేయాలనే కర్ణాటక ప్రభుత్వ నిర్ణయం వివాదాస్పదంగా మారింది.
వైవాహిక వివాదాలు, బెయిల్‌కు సంబంధించిన బదిలీ పిటిషన్లను గురువారం విచారించేందుకు భారత ప్రధాన న్యాయమూర్తి డివై చంద్రచూడ్, న్యాయమూర్తులు హిమా కోహ్లీ, బేల ఎం త్రివేదిలతో కూడిన మహిళా ధర్మాసనాన్ని ఏర్పాటు చేశారు.