Home /Author anantharao b
సీఎం జగన్ కనుసైగ చేస్తే చాలు ప్రైవేట్ సైన్యం సిద్దంగా ఉందంటూ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్డరెడ్డి చేసిన వ్యాఖ్యలపై జనసైనికుడు గరికపాటి ప్రసాద్ విరుచుకుపడ్డారు.
కేరళలోని కోజికోడ్ జిల్లాలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిచే పౌల్ట్రీ ఫామ్లో బర్డ్ ఫ్లూ విజృంభించడంతో దాదాపు 1800 కోళ్లు చనిపోయాయని అధికారిక వర్గాలు గురువారం తెలిపాయి.
ట్రయల్ రన్ లో భాగంగా విశాఖకు వచ్చిన వందే భారత్ ఎక్స్ ప్రెస్ బోగీలపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసారు. కంచరపాలెం సమీపంలోని రామ్మూర్తి పంతులు పేట గేటు సమీపంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది.
తెలంగాణ మాజీ చీఫ్ సెక్రటరీ సోమేష్ కుమార్ హైకోర్టు తీర్పు మేరకు ఏపీకి వెడుతున్నారు. ఈ నేపధ్యంలో సీఎస్ గా ఆయన తీసుకున్న నిర్ణయాలపై పలువురు ప్రతిపక్షనాయకులు, ప్రజాసంఘాలు గుర్తుకు తెస్తున్నారు.
ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ (ఎఫ్ఏఏ) కంప్యూటర్ అంతరాయం కారణంగా యునైటెడ్ స్టేట్స్ అంతటా విమానాలు నిరవధికంగా నిలిపివేయబడ్డాయి, ఫిలడెల్ఫియా, టంపా మరియు హోనోలులు, ఆర్లింగ్టన్, వర్జీనియాలోని రోనాల్డ్ రీగన్ వాషింగ్టన్ విమానాశ్రయాల్లో విమానాలు నిలిచిపోయాయి.
మావోయిస్టు పార్టీ కేంద్ర కమిటీ సభ్యుడు హిడ్మా బీజాపూర్- తెలంగాణ సరిహద్దుల్లో జరిగిన ఎన్కౌంటర్లో హిడ్మా హతమయ్యాడు.
ప్రపంచంలోనే అత్యంత శక్తిమంతమైన పాస్పోర్ట్ విషయానికి వస్తే జపాన్ నెంబర్ వన్ స్థానాన్ని ఆక్రమించింది. వరుసగా ఐదో సంవత్సరం జపాన్ తన స్థానాన్ని పదిలం చేసుకుంది. జపాన్ ప్రపంచంలోని 193 దేశాలకు ఎలాంటి వీసా లేకుండా వెళ్లి రావచ్చు.
పాకిస్తాన్ దేశ చరిత్రలో ఎన్నడూలేని విధంగా గోధుమ కొరతను ఎదుర్కొంటోంది. దేశంలోని పలు ప్రాంతాల్లో ప్రభుత్వం ఇచ్చే సబ్సిడీ గోధుమ పిండి కోసం ప్రజలు ఒకరి నొకరు తీసుకుంటున్న దృశ్యాలు షోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నాయి
ఉత్తరాఖండ్ జోషిమఠ్ పట్టణంలో ప్రమాదకరంగా ఉన్న ఇళ్లను, నివాస సముదాయాలను కూల్చడానికి అధికార యంత్రాంగం సిద్దమయింది.
ఆంధ్రప్రదేశ్ లో అధికారంలో ఉన్న జగన్ సర్కార్ ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందని వాటికి బేరం పెడుతోందని ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకర ఆరోపించారు.