Home /Author anantharao b
100 మంది మహిళలపై అత్యాచారం చేసి వాటిని వీడియో క్లిప్‌లను రూపొందించినందుకు హర్యానాలోని ఫతేహాబాద్ ఫాస్ట్‌ట్రాక్ కోర్టు అమర్‌పురి లేదా జలేబీ బాబా కు 14 సంవత్సరాల జైలు శిక్ష విధించింది.
విశాఖపట్నం సమీపంలోని లారస్ ల్యాబ్స్ లో జరిగిన ప్రమాదంపై ఇప్పటివరకూ నివేదిక రాలేదని అటువంటపుడు యాజమాన్యం నుంచి సీఎం జగన్ సీఆర్ఎస్ చెక్ ఎలా తీసుకుంటారని ప్రముఖ న్యాయవ్యాది కళ్యాణ్ దిలీప్ సుంకర ప్రశ్నించారు
కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ బీజేపీ. ఆర్ఎస్ఎస్ ను కౌరవులతో పోల్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఉత్తరప్రదేశ్ మంత్రి దినేష్ ప్రతాప్ సింగ్ 50 ఏళ్ల వయస్సులో బహిరంగ సభలో తన సోదరిని ఏ పాండవుడు ముద్దు పెట్టుకుంటాడు? అని ప్రశ్నించారు.
సాధారణంగా మందుబాబులు మద్యాన్ని అమృతంగా పరిగణిస్తారు. తమ కష్టాన్ని మరిచిపోయి సాంత్వన పొందేందుకు దీనిని అలవాటు చేసుకుంటారు.
50 మందికి పైగా ప్రయాణికులను తీసుకెళ్లకుండా వదిలేసిన విమానంపై డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) నివేదికను కోరింది.
ఉత్తరాఖండ్‌లోని జోషిమత్ పట్టణంలో భూమి కుంగడానికి కారణం అస్తవ్యస్త డ్రైనేజీ వ్యవస్థలు, తగిన తనిఖీలు లేకుండా అస్థిరమైన భూమిపై నిర్మాణం మరియు అటవీ నిర్మూలన కారణాలుగా శాస్త్రవేత్తలు చెబుతున్నారు
శీతాకాలం చలిలో కేవలం టీ షర్ట్ ధరించి భారత్ జోడో యాత్రలో రాహుల్ గాంధీ సాగుతున్న వైనంపై చర్చ జరుగుతున్న నేపథ్యంలో దీనిపై ఆయన స్పందించారు.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్‌లో భూమి కుంగుతున్న నేపధ్యంలో అసురక్షితమైన మరియు ప్రమాదకరమైన భవనాలను గుర్తించారు.
పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు ఇద్దరు కలిసి పోటీ చేస్తే జగన్మోహన్ రెడ్డి పార్టీకి సింగిల్ డిజిట్ వస్తుందని మాజీ మంత్రి డిఎల్ రవీంద్రారెడ్డి అన్నారు.
తమిళనాడు అసెంబ్లీలో అధికార డీఎంకే నేతృత్వంలోని ప్రభుత్వానికి, గవర్నర్ ఆర్ఎన్ రవికి మధ్య వాగ్వాదం తరువాత చెన్నైలో డీఎంకే నేతలు పోస్టర్ వార్ కు దిగారు