Home /Author anantharao b
లైసెన్స్ లేకుండా నాటు తుపాకీ కలిగి ఉన్న నేరానికి ఒక హెడ్ కానిస్టేబుల్‌తో పాటు మరో ఇద్దరు నిందితులను టెక్కలి పోలీసులు అరెస్టు చేశారు.
బాంబు బెదిరింపు రావడంతో 236 మంది ప్రయాణికులు, సిబ్బందితో మాస్కో-గోవా చార్టర్డ్ విమానం సోమవారం రాత్రి జామ్‌నగర్‌లో ల్యాండ్ అయింది.
భద్రాచలం సీతారామచంద్రస్వామి ఆలయంలో లడ్డూ విక్రయశాలను సీజ్ చేసేందుకు వెళ్లిన పోలీసులను ఆలయ ఉద్యోగులు అడ్డుకున్నారు.
వైసీపీ ఎమ్మెల్యే వసంత కృష్ణప్రసాద్ మరోసారి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ రోజుల్లో రాజకీయం చేయాలంటే 10 మంది పోరంబోకులు వెంట ఉండాలని అన్నారు.
తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న సోమేష్ కుమార్‌ను ఏపీ కేడర్‌కు వెళ్లాలని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు సోమేష్‌కుమార్ వేసిన పిటిషన్ హైకోర్టు కొట్టేసింది.
జగన్ కనుసైగ చేస్తే చాలని.. ఆయన కోసం పనిచేయడానికి ప్రైవేట్ సైన్యం ఉందని శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు.
పల్నాడు జిల్లా దాచేపల్లి పట్టణంలోని జనసేన కార్యాలయాన్ని పోలీసులు ముట్టడించారు. నేడు దాచేపల్లిలో పలు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవం కార్యక్రమాల్లో మంత్రి అంబటి రాంబాబు పాల్గొనున్నారు.
:ఈనెల 19న తెలంగాణకు ప్రధాని నరేంద్ర మోదీ రానున్నారు.ఈ సందర్భంగా పెరేడ్ గ్రౌండ్ లో సభలో పాల్గొననున్నారు.
సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ ఆదివారం యూపీ పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో తనకు ఇచ్చిన టీ తాగడానికి నిరాకరించారు.
గత ఐదు రోజుల వ్యవధిలో ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్‌లో గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్స్ కారణంగా 98 మంది మరణించారు.