Home /Author anantharao b
ఆదాయపు పన్ను శాఖ పశ్చిమబెంగాల్లో బుధవారం రాత్రి నిర్వహించిన దాడుల సందర్బంగా తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే జాకీర్ హుస్సేన్ నివాసంలో రూ.11 కోట్ల నగదును స్వాధీనం చేసుకుంది
2019 ఈస్టర్ దాడిని నిరోధించడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించినందుకు బాధితులకు 310 మిలియన్ రూపాయల పరిహారం చెల్లించాలని శ్రీలంక మాజీ అధ్యక్షుడు మైత్రిపాల సిరిసేన మరియు నలుగురు మాజీ ఉన్నతాధికారులను శ్రీలంక సుప్రీంకోర్టు ఆదేశించింది.
మావోయిస్టు పార్టీ కేంద్రకమిటీ సభ్యడు హిడ్మా చనిపోలేదని దీనిపై వచ్చిన కధనాలన్నీ నిరాధారమని సీపీఐ మావోయిస్టు బికె-ఎఎస్ఆర్ కార్యదర్శి ఆజాద్ స్పష్టం చేసారు.
అమెరికాలో విమాన సర్వీసులను తిరిగి పునరుద్దరించారు. పైలట్లకు భద్రతా సమాచారాన్ని పంపే కంప్యూటర్ సిస్టమ్ విచ్ఛిన్నమై అమెరికా అంతటా విమాన సర్వీసులు నిలిచిపోయిన విషయం తెలిసిందే.
నేను కులనాయకుడిని కాదురా సన్నాసుల్లారా.. అంటూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వైసీపీ నేతలపై మండిపడ్డారు.
పవన్ కళ్యాణ్ రికార్డులకోసమో, ఆస్తులు కూడబెట్టడం కోసమో సినిమాలు చేయడం లేదని కౌలు రైతుల కష్టాలు తీర్చడం కోసమే సినిమాలు చేస్తున్నారని హైపర్ ఆది అన్నారు.
స్టాక్ మార్కెట్లో పెట్టుబడులు పెడుతున్నామంటూ రూ.100 కోట్ల మేరకు వందలాది మందిని మోసం చేసిన జంటను కొచ్చిలోని త్రిక్కకర పోలీసులు అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు
పవన్ కళ్యాణ్ కాపులను కమ్మోళ్లకు అమ్మేస్తున్నారంటూ మూడురోజులకిందట దర్శకుడు రామ్ గోపాల్ వర్మ చేసిన ట్వీట్ పై పవన్ అభిమానులు, జనసేన కార్యకర్తలు భగ్గుమన్నారు.
రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ ( ఆర్పిఎఫ్ ) లో 19,800 కానిస్టేబుల్ పోస్టులు భర్తీ చేస్తున్నట్లు వెలువడిన వార్తలను దక్షిణ మధ్య రైల్వే ఖండిచింది.
ప్రభుత్వ ప్రకటనల రూపంలో రాజకీయ ప్రకటనల కోసం రూ.163.62 కోట్లు ఖర్చుపెట్టినందుకు ఆమ్ ఆద్మీ పార్టీకి గురువారం నోటీసులు అందాయి. ఈమొత్తాన్ని 10 రోజుల్లోగా చెల్లించాలని నోటీసులో పేర్కొన్నారు.