Home /Author anantharao b
దేశ జనాభాలో కేవలం ఒక శాతం మాత్రమే ఉన్న ఇండియన్-అమెరికన్ కమ్యూనిటీ ఆరు శాతం పన్నులు చెల్లిస్తోందని యూఎస్ కాంగ్రెస్ సభ్యుడు రిచ్ మెక్కార్మిక్ ప్రశంసించారు.
RRR చిత్రంతో హాలీవుడ్ ప్రశంసలు పొందిన టాలీవుడ్ దర్శక దిగ్గజం రాజమౌళి లాస్ ఏంజిల్స్‌లో ప్రముఖ దర్శకుడు స్టీవెన్ స్పీల్బర్గ్ను కలుసుకున్నారు.
జోషిమఠ్ లో భూమికుంగిపోవడం వలన నష్టపోయిన ప్రజల సంక్షేమం, పునరావాసం కోసం ఉత్తరాఖండ్ సీఎం ధామి అధ్యక్షతన శుక్రవారం మంత్రివర్గ సమావేశం జరిగింది.
పవిత్ర నగరం కాశీ ఇప్పటికే ఆధ్యాత్మిక ప్రాముఖ్యతతో పర్యాటకులలో ప్రసిద్ధి చెందింది. అయితే ఇప్పుడు గంగానది ఒడ్డున నిర్మించిన వారణాసి టెంట్ సిటీతో స్థానిక మరియు విదేశీ అతిథుల కోసం కొత్త హాట్ స్పాట్‌తో దాని పర్యాటక అనుభవాన్ని మరో స్థాయికి తీసుకెళ్లడానికి సిద్ధంగా ఉంది.
పంజాబ్‌లో శనివారం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్రలో పాల్గొన్న జలంధర్ కాంగ్రెస్ ఎంపీ సంతోక్ సింగ్ చౌదరి (76)గుండెపోటుతో మరణించారు.
స్పోర్ట్స్‌వేర్ దిగ్గజం అడిడాస్ తన నాలుగు గీతల డిజైన్‌ను ఉపయోగించకుండా ఫ్యాషన్ డిజైనర్ థామ్ బ్రౌన్ ను ఆపాలంటూ చేసిన న్యాయపోరాటంలో ఓడిపోయింది.
తండ్రి సంపాదించిన ఆస్తులను అతని సంతానం కొడుకులు, కుమార్తెలు సమానంగా అనుభవించవచ్చు. అదేవిధంగా తండ్రి అప్పులు చేస్తే పిల్లలందరూ సమానంగా చెల్లించవలసివుందని న్యాయనిపుణులు చెబుతున్నారు
ఆర్థిక సంక్షోభం మరియు ద్రవ్యోల్బణం కారణంగా పాకిస్తాన్లో చికెన్ ధర భారీగా పెరిగింది. గత రెండు వారాల్లో, కిలో చికెన్ ధర ఏకంగా రెండు వందల రూపాయలు పెరిగింది. ఇదే సమయంలో ధరలు మరింత పెరిగే అవకాశం ఉందన్న భయం కూడా వ్యక్తమవుతోంది.
బ్యాంకింగ్ భాషలో డాలర్ విలువ ఓపెన్ మార్కెట్ రేట్లపై ఆధారపడి ఉంటుంది.పాకిస్థానీ బ్యాంకులు విదేశీ చెల్లింపుల కోసం 'ఓపెన్ మార్కెట్'లో డాలర్లను కొంటున్నాయి.
ఉత్తరాఖండ్‌లోని జోషిమఠ్ లో పరిస్థితిని జిల్లా యంత్రాంగంతో పాటు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యవేక్షిస్తున్నాయి.