Last Updated:

YSRCP: కోర్టులో జగన్ కు బిగ్ షాక్

92 మంది మంది జనసైనికుల పై కేసు నమోదు చేసి 70 మంది అరెస్టు. విశాఖ న్యాయస్థానంలో  జనసేన నేతలకు  ఊరట.  

YSRCP: పవన్ దెబ్బకు జనసేన నాయకులను విడిచిపెట్టిన పోలీసులు. కోర్టులో సమీపంలో భారీగా గుమిగూడిన జనసేన కార్యకర్తలు. 92 మంది మంది జనసైనికుల పై కేసు నమోదు చేసి 70 మంది అరెస్టు. విశాఖ న్యాయస్థానంలో జనసేన నేతలకు  ఊరట.

ఇవి కూడా చదవండి: