Published On:

Tirumala: తిరుమలలో ఎడతెరిపిలేని వర్షాలు

వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీస్తున్న భక్తులు.

Tirumala: తిరుమలలో  ఉదయం నుంచి ఎడతెరిపి లేకుండా వర్షం కురుస్తుంది. వర్షం  కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్న భక్తులు. వర్షం దాటికి షెడ్ల కిందికి పరుగులు తీస్తున్న భక్తులు. చిన్న పిల్లలతో వచ్చిన తల్లి దండ్రులు వర్షం కారణంగా తీవ్ర అవస్థలు పడుతున్నారు.

ఇవి కూడా చదవండి: