Home / heavy rains
Heavy Rains in Tirupati: ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం ప్రభావం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాపై ప్రభావం చూపిస్తుంది. తిరుమల, తిరుపతి సహా శ్రీకాళహస్తి, పుత్తూరు, నగరిలో రాత్రి నుంచి ఏకధాటిగా వర్షాలు కురుస్తున్నాయి. చిత్తూరు సత్యవేడు, పలమనేరు, కుప్పంలో మోస్తారు వర్షాలు కురుస్తున్నాయి. రిజర్వాయర్లు సైతం నిండికున్నాయి. తిరుమలలో భారీ వర్షం కురుస్తోంది. ఈ వర్షానికి తిరుమలలో భక్తులు ఇబ్బందులు పడుతున్నారు. భారీ వర్షంతో శ్రీవారి దర్శనం ఆలస్యమవుతోంది. అలాగే ఘాట్ రోడ్డులో పలు వాహనదారులు […]
Floods Effect To AP Due To Heavy Rains By Fengal Cyclone: ఏపీలో భారీ వర్షాలు కురుస్తున్నాయి. ఫెంగల్ తుపాను ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా రెండు రోజుల నుంచి ఏకధాటిగా వర్షం కురుస్తోంది. విశాఖతోపాటు శ్రీకాకుళం, తూర్పుగోదావరి, కోనసీమ, అన్నమయ్య, నెల్లూరు, తిరుపతి జిల్లాల్లో భారీ వర్షాలు పడుతున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా ఏర్పడడంతో మరో 24 గంటలు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ వర్షానికి […]
Heavy Rains In Andhra Pradesh: నైరుతి బంగాళాఖాతంలో ఏర్పడ్డ వాయుగుండం ఫెంగల్ తుఫాన్ గా మారింది. గంటకు 12 కిమీ వేగంతో తుఫాన్ పుదుచ్చేరికి 150 కి.మీ దూరంలో , చెన్నైకి 140 కి.మీ దూరంలో కేంద్రీకృతమైంది. తుఫాన్ గా తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ అధికారులు వెల్లడించారు. ఆ జిల్లాల్లో తీవ్ర ప్రభావం తుఫాన్ ప్రభావంతో దక్షిణకోస్తా, రాయలసీమలో అక్కడక్కడ భారీ నుంచి అతి భారీ వర్షాలు పడుతాయని, తిరుపతి, నెల్లూరు, ప్రకాశం […]
Heavy rain in AP and Tamil Nadu: బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ఏర్పడనుందని భారత వాతావరణశాఖ హెచ్చరించింది. ఈ వాయుగుండం సాయంత్రానికి తుఫాన్‌గా మారనుంది. కారైకల్, మహాబలిపురం మధ్య ఫెంగల్ తుఫాన్ తీరం దాటే అవకాశం ఉందని తెలిపింది. చెన్నై సహా నాలుగు జిల్లాకు వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసింది. రానున్న 12గంటల్లో వాయుగుండం శ్రీలంక తీరాన్ని దాటి ఉత్తర వాయువ్య దిశగా పయనిస్తుందని తెలిపింది. బంగాళాఖాతంలో తీవ్ర వాయుగుండం ప్రభావంతో రాష్ట్రంలో […]
Heavy Rains Alert to AP: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడం బలపడింది. ఈ అల్పపీడనం దక్షిణ బంగాళాఖాతంలో ప్రవేశించి నేడు వాయుగుండంగా మారనుందని వాతావరణ శాఖ హెచ్చరించింది. దీని ప్రభావంతో రానున్న మూడు రోజుల్లోె వాయువ్య దిశగా కదులుతూ తమిళనాడు, శ్రీలంక తీరాల వైపు వెళ్లే అవకాశం ఉందని విపత్తు నిర్వహణ సంస్థ తెలిపింది. దీంతో నవంబర్ 27 నుంచి దక్షిణ కోస్తా, రాయలసీమ జిల్లాలతోపాటు ఏపీలోని పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని […]
Heavy Rains in telangana: బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో తెలంగాణలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ తెలిపింది. రానున్న మూడు రోజుల పాటు తెలంగాణ వ్యాప్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని పేర్కొంది. పలు చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. బంగాళాఖాతం వద్ద సముద్ర మట్టానికి 1.5కి.మీ ఎత్తులో ఏర్పడిన ఆవర్తనం ఏపీ తీరానికి దగ్గరగా కొనసాగుతోంది. ఈ […]
తూర్పు ఆఫ్ఘనిస్తాన్‌లో సోమవారం భారీ వర్షం కారణంగా కనీసం 35 మంది మరణించగా 230 మంది గాయపడినట్లు సమాచార మరియు సంస్కృతి విభాగం అధిపతి ఖురైషి బాడ్‌లూన్ తెలిపారు. భారీ తుఫానులు మరియు వర్షాల కారణంగా చెట్లు, గోడలు మరియు ప్రజల ఇళ్ల పైకప్పులు కూలిపోయాయని బడ్లూన్ చెప్పారు.
తెలుగు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది నేడు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ తెలిపింది.
నేపాల్‌లో శుక్రవారం తెల్లవారుజామున కొండచరియలు విరిగిపడటంతో రెండు ప్రయాణీకుల బస్సులు నదిలో కొట్టుకుపోయాయి.రెండు బస్సులు 65 మంది ప్రయాణికులతో ప్రయాణిస్తున్నాయి. గల్లంతయిన వారిలో ఏడుగురు బారతీయులు ఉన్నారు.
ఢిల్లీ మరియు జాతీయ రాజధాని ప్రాంతంశుక్రవారం తెల్లవారుజామునుంచి ఉరుములు మరియు ఈదురు గాలులతో కూడిన ఎడతెరిపిలేని వర్షాలతో అతలాకుతలమైంది.ఇటీవలి వేడి నుండి ఢిల్లీవాసులకు చాలా ఈ వర్షం ఉపశమనాన్ని కలిగించింది.