Last Updated:

Nuzvid: YSR విగ్రహాన్ని పగలగొట్టిన గుర్తు తెలియని వ్యక్తులు

ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్  విగ్రహం ద్వంసం.

Nuzvid: ఏలూరు జిల్లా నూజివీడులో వైఎస్ఆర్ విగ్రహం ద్వంసం. విగ్రహ తలపగాను ద్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు. నూజివీడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసిన వైసీపి కార్యకర్తలు.

ఇవి కూడా చదవండి: