Home / ట్రెండింగ్ న్యూస్
వరుణ్ తేజ్- లావణ్య త్రిపాఠిల పెళ్లి అత్యంత సన్నిహితుల మధ్య నవంబర్ 1న ఇటలీలోని టస్కనీలో అంగరంగ వైభవంగా జరిగింది. ఈ వేడుకలో భాగంగా మెగా, అల్లు ఫ్యామిలీలు ఇటలీ వెళ్లి నాలుగు రోజుల పాటు అక్కడే ఉన్నారు. ఇక రెండు రోజుల క్రితమే మెగా ఫ్యామిలీ, కొత్త జంట వరుణ్ లావణ్య హైదరాబాద్ కి చేరుకున్నారు.
"రష్మిక మందన్నా".. నేషనల్ క్రష్ గా మారి ఆడియన్స్ ఆదరాభిమానాలు పొందిన ఈ భామ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ జోష్ లో ఉందని చెప్పాలి. నాగశౌర్య తో "ఛలో" సినిమాతో టాలీవుడ్ కి ఎంట్రీ ఇచ్చిన ఈ భామ ఆ తర్వాత వరుస సినిమాలతో స్టార్ హీరోయిన్ గా మారింది. అల్లు అర్జున్ సరసన సుకుమార్ దర్శకత్వంలో నటించిన “పుష్ప”
విజయవాడ పండిట్ నెహ్రూ బస్టాండ్ లో ఆర్టీసీ బస్సు బీభత్సం సృష్టించింది. అనూహ్యంగా చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో బస్సు ప్లాట్ 12వ నెంబర్ ప్లాట్ ఫామ్ పైకి దూసుకువెళ్లింది. దీంతో పలువురు ప్రయాణికులు పైకి బస్సు వెళ్లడంతో చక్రాల కింద పడిపోయారు. ఈ ప్రమాదంలో ముగ్గురు మృతి చెందగా, మరికొంతమందికి గాయాలు అయ్యాయి.
హైదరాబాద్ జలవిహార్‌లో ఏర్పాటు చేసిన తెలంగాణ న్యాయవాదుల సమ్మేళనంలో మంత్రి కేటీఆర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. కేసీఆర్ న్యాయవాదులకు సంక్షేమ బోర్డు ఏర్పాటు చేశారని కేటీఆర్ గుర్తుచేశారు. తెలంగాణ ఉద్యమంలో విద్యార్ధులకు ధీటుగా న్యాయవాదులు పోరాడారని మంత్రి గుర్తుచేశారు.
సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టార్ డైరెక్టర్ త్రివిక్రమ్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం “గుంటూరు కారం”. ఈ సినిమాకి త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వం వహిస్తుండగా.. హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై రాధాకృష్ణ అలియాస్ చినబాబు నిర్మిస్తున్నారు. ఈ చిత్రంలో యంగ్ సెన్సేషన్ శ్రీలీలా, మీనాక్షి చౌదరి హీరోయిన్లు గా చేస్తున్నారు.
స్కిల్ డెవలప్ మెంట్ కేసులో అరెస్ట్ అయిన టీడీపీ అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్ తో రిలీజ్ అయిన విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే చికిత్స కోసం హైదరాబాద్ వచ్చిన ఆయన ఏఐజీ ఆసుపత్రి నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇవాళ ఉదయం నగరంలోని ఎల్వీ ప్రసాద్ ఆసుపత్రికి వెళ్లి కంటి పరీక్షలు చేయించుకుని వచ్చారు.
బాలీవుడ్ స్టార్ హీరో షారుఖ్ ఖాన్ కి దేశ వ్యాప్తంగా కోట్లలో మంది అభిమానులు ఉన్నారు. ఇక ఆయన సినిమా రిలీజ్ అయినా, బర్త్ డే అయినా ఫ్యాన్స్ అందరికీ ఓ పండుగ అని చెప్పాలి. షారుఖ్ ఖాన్ 59వ బర్త్ డే జరుపుకున్నారు. నవంబర్ 2న ఆయన 58 వసంతాలు పూర్తి చేసుకున్నారు. ప్రతి ఏడాది
ఏపీలో తాజాగా మరో దారుణ ఘటన వెలుగులోకి వచ్చింది. నేటి సమాజంలో రోజురోజుకీ మహిళలు, యువతులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నాయి తప్ప తగగడం లేదు అనడానికి ఇది మరో ఉదాహరణ అని చెప్పాలి. అనంతపురం జిల్లా తాడిపత్రిలోని ఓ గ్రామానికి చెందిన ఓ యువతిని.. ప్రేమ పేరుతో నమ్మించిన
నేపాల్‌లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఊహించని విధంగా శుక్రవారం అర్ధరాత్రి సమయంలో వాయువ్య నేపాల్‌లోని మారుమూల పర్వత ప్రాంతాల్లో భూకంపం సంభవించింది. ఈ ప్రమాదంలో ఇప్పటి వరకు 132 మంది ప్రాణాలు కోల్పోగా మరో 140 మంది గాయపడినట్లు అధికారులు వెల్లడించారు. అయితే మృతుల సంఖ్య మరింత
తెదేపా అధినేత చంద్రబాబు మధ్యంతర బెయిల్‌పై అదనపు షరతుల విధించాలంటూ సీఐడీ దాఖలు చేసిన పిటిషన్‌పై హైకోర్టు తాజాగా తీర్పు వెలువరించింది. గతంలో ఇచ్చిన ఆదేశాలు కొనసాగిస్తున్నట్లు హైకోర్టు స్పష్టం చేసింది. రాజకీయ ర్యాలీలో పాల్గొనవద్దని, స్కిల్ డెవలప్ మెంట్ కేసు విషయంలో మీడియాతో మాట్లాడవద్దంటూ ఇచ్చిన