Home / ట్రెండింగ్ న్యూస్
మనిషి తప్పు చేస్తే జీవిత ఖైదు విధించడం చూశాము. కానీ ఓ కోతికి కూడా జీవిత ఖైదు విధించారు. ఇకపై అది జీవితాంతం బోనులో ఉండాల్సిందే. అంతగా ఆ కోతి ఏం చేసింది ఎందుకు, ఎక్కడ దానికి జీవిత ఖైదు విధించారో ఓ సారి చూసేద్దాం.
నిత్యం తన ప్రకటనలతో వార్తల్లో నిలిచే పతంజలి అధినేత, యోగా గురువు బాబా రామ్‌దేవ్ వివాదాస్పద వ్యాఖ్య చేశారు.
ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి పర్వీన్ కస్వాన్ షేర్ చేసిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత చూపినందుకు రష్మిక మందన్నాపై కన్నడ చిత్ర పరిశ్రమ నిషేధం విధించనుందా? నివేదికలను విశ్వసిస్తే, కిరిక్ పార్టీతో తన కెరీర్లో అతిపెద్ద బ్రేక్ ఇచ్చిన రక్షిత్ శెట్టి ప్రొడక్షన్ హౌస్ పట్ల కృతజ్ఞత లేకపోవడంతో రష్మిక మందన్న కన్నడ చిత్ర పరిశ్రమ సభ్యులతో ఇబ్బందుల్లో పడింది.
మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న వీర సింహారెడ్డి చిత్రంలో మాస్ దేవుడు నటసింహ నందమూరి బాలకృష్ణ మునుపెన్నడూ చూడని మాస్ అవతార్‌లో కనిపించనున్నారు. థియేటర్లలో అభిమానులకు గూస్బంప్స్ని అందించేంత ఎలిమెంట్స్ ఈ సినిమాలో ఉంటాయని తెలుస్తుంది.
ప్రపంచ వ్యాప్తంగా మహానగరాలలో పార్కింగ్ అనేది తరచుగా ఒక ప్రధాన సవాలుగా ఉంటుంది, అయితే మీ దగ్గర సరిపడా డబ్బు ఉంటే మాత్రం ఈ ఇబ్బందులు ఉండవు. న్యూయార్క్ నగరం లో పలు పార్కింగ్ స్థలాల ధరలు $450,000 నుండి $5,90,000 వరకు ఉన్నాయి.
ఎయిర్ ఇండియా తన సిబ్బంది కోసం గ్రూమింగ్ నిబంధనల కొత్త జాబితాను విడుదల చేసింది. , ఈ జాబితాలో పురుష మరియు మహిళా సిబ్బందికి వస్త్రధారణ మార్గదర్శకాలు ఉన్నాయి, సూచనలలో కేశాలంకరణ, ఆభరణాలు, గోర్లు మరియు తగిన యూనిఫాంలకు సంబంధించిన మార్గదర్శకాలు ఉన్నాయి.
టీమిండియాలో కీలక ఆటగాడు అయిన దినేష్ కార్తిక్ ఓ కీలక నిర్ణయం తీసుకున్నట్టు కనిపిస్తోంది. తాజాగా డీకే పోస్ట్ చేసిన ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తగినట్టుగానే ఆయన సతీమణి అల్లు స్నేహారెడ్డి ఫోటో షూట్లు, మోడ్రన్ లుక్స్‌తో అదరగొడుతుంది. ఈమెకు సోషల్ మీడియాలో క్రేజ్ ఎక్కువగానే ఉంది. ఈ అల్లు వారి కోడలకు నెట్టింట సుమారు తొమ్మిది మిలియన్ల ఫాలోవర్స్ ఉన్నారు. స్టార్ హీరోయిన్లకు దీటుగా స్నేహారెడ్డి ఫిట్నెస్తో నెట్టింట ఫొటోలతో హల్ చల్ చేస్తోంది. తన మేకోవర్‌కు సంబంధించిన పిక్స్, వీడియోలు ఎప్పటికప్పుడు అభిమానులతో షేర్ చేస్తుంటుంది.
31 మంది మహిళలపై అత్యాచారాలకు పాల్పడిన సీరియల్ రేపిస్ట్‌ను ఆస్ట్రేలియా పోలీసులు గుర్తించారు. 'బీస్ట్ ఆఫ్ బోండి' అని కూడా పిలువబడే కీత్ సిమ్స్‌ను డీఎన్ఏ టెక్నాలజీ సహాయంతో గుర్తించారు.