Home / విహారం
దైనందిన జీవితంలో అయోమయం మరియు గందరగోళం నుండి దూరంగా నిర్మలమైన ప్రదేశానికి వెళ్లి సేదతీరాలని భావించేవారెందరో వున్నారు. అటువంటివారందరూ బీచ్ లను ప్రిఫర్ చేస్తారు. భారత ఉపఖండంలోని తీరప్రాంతంలో అత్యుత్తమ బీచ్‌లు వున్నాయి. ఈ సందర్బంగా
మాల్దీవులు, భారతదేశానికి ఆనుకుని ఉన్న హిందూ మహా సముద్రంలో నైరుతిన శ్రీలంక కింది భాగంలో ఉన్న చిన్న దీవి. దాని విస్తీర్ణం చాలా తక్కువ. జనాభా కూడా 5 లక్షలకు మించదు. కానీ పర్యాటకులకు కొత్త అయింది. ముఖ్యంగా బాలీవుడ్ నటీనటులకు అదో స్వర్గంలా మారింది.
కేరళ తీరానికి సుమారు 250 మైళ్ల దూరంలో అరేబియా సముద్రంలో ఉన్న కేంద్రపాలిత ప్రాంతం లక్షద్వీప్ మంచి పర్యాటక ప్రదేశం .ఇక్కడి వాతావరణం అక్టోబరు నుంచి ఏప్రిల్ మధ్య ఆహ్లాదంగా ఉంటుంది. సహజసిద్దమైన బీచ్ లు, వాటర్ స్పోర్ట్స్ , సమద్రపు వంటకాలు పర్యాటకులను ఆకట్టుకుంటాయి.
భారతదేశంలో ఈశాన్యంలో వున్నపెద్ద నగరం కోల్‌కతా. దీనిని సిటీ ఆఫ్ జాయ్ గా పిలుస్తారు. ఇక్కడి సంస్కృతి, ప్రేమ, , గౌరవం, ఉత్సాహం అద్భుతమైన తీపి వంటకాలు పర్యాటకులను అలరిస్తాయి. కోల్‌కతా నే కాకుండా ఈ నగరానికి సమీపంలో కూడ పలు పర్యాటక స్దలాలు వున్నాయి. అవి ఏమిటో ఇపుడు తెలుసుకుందాం.
పాశ్చాత్య దేశాలలో, కుటుంబాలు కారవాన్‌ను కలిగి ఉండటం లేదా రోడ్డు యాత్ర లేదా విహారయాత్ర కోసం అద్దెకు తీసుకోవడం చాలా సాధారణం. ఈ కారవాన్ సంస్కృతి భారతదేశంలో కూడా ప్రారంభమవుతోంది. కేరళ రాష్ట్రంలో పర్యాటకాన్ని ప్రోత్సహించేందుకు ఇటీవలే కారవాన్లు మరియు కారవాన్ పార్కులను ప్రవేశపెట్టింది.
తమిళనాడులోని పర్యాటక ప్రదేశాలు అద్బుతమైన శిల్పసంపదకు, ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్లుగా వుంటాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో వున్న మహాబలిపురం కూడ ఈ జాబితాలోకి వస్తుంది.పల్లవ రాజ్యం యొక్క ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య ఇది ప్రముఖ ఓడరేవుగా పేరు పొందింది.
వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్లాలని చూస్తున్నట్లయితే, మీరు రాజస్థాన్ రాష్ట్రాన్ని సందర్శించడం మంచింది. 'ల్యాండ్ ఆఫ్ కింగ్స్'గా పిలవబడే రాజస్తాన్ అద్భుతమైన రాజభవనాలు, కోటలు మరియు దేవాలయాలను కలిగి ఉంది.ఇది భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు, దీని అర్థం దేవుని భూమి. ప్రతీ ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షలాదిమంది తరలివస్తారు . అయితే తీర్దయాత్రలకే కాకుండా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుదామనుకునే వారికి ఉత్తరాఖండ్ లో అద్బుతమైన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ విధంగా వున్నాయి.
భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతిఅందాలకు నెలవైన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అయితే వీటిలో వర్షాకాలంలో చూడటానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఐదు వున్నాయి.