Motorola Edge 60 Pro Special Offers: మతిపోతుంది భయ్యో.. ఒక్క ఫోన్‌పై ఇన్నేసి ఆఫర్లా..? చాలా ఘోరంరా అయ్యా!

Flipkart Special Offers on Motorola Edge 60: మార్కెట్లో వివిధ బడ్జెట్ విభాగాలతో వివిధ ఫోన్లు ఉన్నాయి. మీరు మిడ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్ కొనాలని ఆలోచిస్తుంటే ఇది మంచి అవకాశం. నిజానికి, మోటరోలా ఎడ్జ్ 60 ప్రో దాని లాంచ్ ధర కంటే చాలా తక్కువ ధరకే లభిస్తుంది. ఈ ఫోన్ ధరపై రూ.7000 ప్రత్యక్ష తగ్గింపు ఇస్తున్నారు. 50MP ఫ్రంట్ కెమెరాతో మోటరోలా ఎడ్జ్ 60 ప్రో చాలా చౌకగా లభిస్తుంది. ఇతర ఆఫర్ల ద్వారా దాని ధరను గణనీయంగా తగ్గించవచ్చు. ఈ నేపథ్యంలో ఈ స్మార్ట్‌ఫోన్ ఫీచర్లు, అందుబాటులో ఉన్న ఆఫర్ల గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం.
Motorola Edge 60 Pro Price
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ధరపై18 శాతం తగ్గింపు లభిస్తోంది. ఈ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.7000 తగ్గింపుతో జాబితా చేశారు. దీని 8 జీబీ ర్యామ్ + 256 జీబీ ఇంటర్నల్ స్టోరేజ్ వేరియంట్ రూ.36,999కి బదులుగా రూ.29,999కి లభిస్తుంది. మరిన్ని డిస్కౌంట్ల కోసం ఇతర ఆఫర్లకు వెళ్లచ్చు.
Motorola Edge 60 Pro Bank Offers
బ్యాంక్ ఆఫర్ల సహాయంతో మీరు ఫోన్ కొనుగోలు చేసేటప్పుడు డిస్కౌంట్ పొందచ్చు. బ్యాంకు క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డులపై డిస్కౌంట్ అందిస్తున్నారు. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై 5 శాతం క్యాష్‌బ్యాక్ ఉంది. ఇది కాకుండా అన్ని బ్యాంకుల క్రెడిట్ కార్డుల నుండి నాన్-కాస్ట్ EMI లావాదేవీలు అందుబాటులో ఉన్నాయి.
Motorola Edge 60 Pro Exchange Offers
మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ధరపై మరిన్ని తగ్గింపు పొందడానికి ఫోన్ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను పొందచ్చు. ఈ ఫోన్ పై రూ.16,300 ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్ అందిస్తోంది. మంచి స్థితిలో ఉన్న స్మార్ట్‌ఫోన్‌పై ఇంత తగ్గింపు లభిస్తుంది, కానీ ఈ ఆఫర్ నిబంధనలు, రతులతో వస్తుంది. ఈ ఆఫర్‌ను వర్తింపజేయకపోయినా మోటరోలా ఎడ్జ్ 60 ప్రో ఫోన్‌ను కేవలం రూ.29,999కే పొందచ్చు. అయితే, బ్యాంక్ కార్డ్ ద్వారా దాని ధరపై పెద్ద తగ్గింపు లభిస్తుంది. ఎక్స్ఛేంజ్ ఆఫర్లతో ధర మరింత తగ్గచ్చు.