Home / Motorola Phones
Motorola Edge 60 Stylus Price, Specification and Launched: మోటరోలా ఎడ్జ్ 60 స్టైలస్ భారతదేశంలో విడుదలైంది. ఇది ఎడ్జ్ 60 సిరీస్‌లో రెండవ స్మార్ట్‌ఫోన్. ఈ విభాగంలో ఇన్-బిల్ట్ స్టైలస్ సపోర్ట్‌తో వస్తున్న మొదటి ఫోన్ ఇది. ఈ ఫోన్లో స్కెచ్-టు-ఇమేజ్, గ్లాన్స్ AI, AI స్టైలింగ్, ఇతర AI ఫీచర్లు కూడా ఉన్నాయి. దీనితో పాటు, ఈ మొబైల్ IP68 రేటింగ్, MIL-810 గ్రేడ్ క్వాలిటీని కూడా పొందింది. ఈ ఫోన్ పూర్తి […]
Motorola 5G Smartphone: తరచుగా ప్రజలు తక్కువ బడ్జెట్ స్మార్ట్ఫోన్లను ఎక్కువగా కొంటున్నారు. తక్కువ ధరలకు ఎక్కువ ఫీచర్లు ఉన్న ఫోన్లను ప్రజలు ఇష్టపడుతున్నారు. మీ బడ్జెట్ కూడా రూ. 10 వేలు అయితే, మీరు గొప్ప 5G స్మార్ట్‌ఫోన్‌ను కొనుగోలు చేయాలనుకుంటే.. ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉన్న అనేక డీల్‌లు అద్భుతమైన ఆప్షన్‌గా ఉంటుంది. బడ్జెట్ విభాగంలో అనేక బ్రాండ్లు 5G స్మార్ట్ఫోన్లను విడుదల చేశాయి. ఫ్లిప్‌కార్ట్ వాటిపై ఆకర్షణీయమైన డిస్కౌంట్లు, బ్యాంక్ ఆఫర్లను […]
Moto G Stylus 5G Launching: స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా రహస్యంగా కొత్త స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ “Moto G Stylus 5G” (2025). ఇందులో ప్రత్యేకత ఏమిటంటే ఈ ఫోన్ ఇన్ బిల్ట్ స్టైలస్‌తో వస్తుంది. ఇది యూజర్ల నోట్స్ తీసుకోవడం, డూడుల్స్ క్రియేట్ చేయడం, ఫోటోలను ఎడిట్ చేయడం వంటి అనేక టాస్క్‌లను చేయడానికి అనుమతిస్తుంది. ఈ స్మార్ట్పోన్లో శక్తివంతమైన ప్రాసెసర్, ఓఎల్ఈడీ డిస్ప్లే, 50 మెగాపిక్సెల్ బ్యాక్ కెమెరా, […]
Motorola Edge 60 Fusion Offers: మోటరోలా కంపెనీ గత వారం కొత్త 5G మొబైల్‌ను విడుదల చేసింది. దేశీయ మార్కెట్లో కంపెనీ తన ఎడ్జ్ సిరీస్‌ను విస్తరించింది. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న Motorola Edge 60 Fusion 5G అధికారికంగా భారతదేశంలోకి వచ్చింది. ఈ ఫోన్ మొదటి సేల్ ఏప్రిల్ 9న ఫ్లిప్‌కార్ట్ ద్వారా ప్రారంభం కానుంది. అయితే ఫస్ట్ సేల్‌కి ముందు కంపెనీ ఆఫర్‌ను ప్రకటించింది. ఈ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ ధర, […]
Motorola Edge 60 Fusion Launch: చివరగా మోటరోలా కొత్త స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి విడుదలైంది. మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను కంపెనీ లాంచ్ చేసింది. అధికారిక లాంచ్‌కు ముందు మోటోరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్ కొన్ని ప్రత్యేకమైన ఫీచర్లను మోటో వెల్లడించింది. ఫోన్ కలర్, డిజైన్ సమాచారాన్ని షేర్ చేసింది. అయితే, ఇప్పుడు మోటరోలా తన సరికొత్త ఫోన్ ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను పరిచయం చేసింది. ఈ స్మార్ట్‌ఫోన్ ధర, ఫీచర్లను వివరంగా తెలుసుకుందాం. Moto […]
Motorola Edge 50 Pro: జపాన్‌కు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ మోటరోలా తన కొత్త స్మార్ట్‌ఫోన్ మోటరోలా ఎడ్జ్ 60 ఫ్యూజన్‌ను ఈరోజు అంటే ఏప్రిల్ 2వ తేదీన విడుదల చేయనుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియన్ మార్కెట్లోకి రాకముందే మోటరోలా పవర్ ఫుల్ స్మార్ట్‌ఫోన్ Motorola Edge 50 Pro ధర భారీగా పడిపోయింది. మోటరోలా ఎడ్జ్ 50 ప్రోను కంపెనీ గత ఏడాది ఏప్రిల్‌లో చాలా ఎక్కువ ధరకు విడుదల చేసింది. కానీ, […]
Smartphones Under 15000: గత కొన్నేళ్లుగా టెక్నాలజీ మార్కెట్లో చాలా మార్పులు వచ్చాయి. ప్రతిరోజూ మన స్మార్ట్‌ఫోన్ పాతదిగా కనిపిస్తుంది. ఎందుకంటే సరికొత్త అప్డేట్లతో కొత్త స్మార్ట్ఫోన్లు మార్కెట్లోకి వస్తున్నాయి. ఈ అప్డేట్లను దృష్టిలో ఉంచుకొని పాకెట్‌లోని కొత్త ఫోన్ తేవాలని చూస్తున్నారు. అయితే బడ్జెట్ రూ.15 వేల లోపు ఉంటే లేటెస్ట్ వెర్షన్ ఫోన్‌ను కొనుగోలు చేసే అవకాశం కొందరికి ఉంటుంది. ఈ నేపథ్యంలో రూ.15వేల లభించే స్మార్ట్ఫోన్ల గురించి వివరంగా తెలుసుకుందాం. Motorola […]
Motorola Edge 60 Fusion: మోటరోలా భారత్‌లో మరో కొత్త ఫోన్‌ను విడుదల చేయనుంది. ఏప్రిల్ 2న దేశీయ మార్కెట్లోకి ఈ స్మార్ట్ ఫోన్ ప్రవేశించనుంది. Motorola Edge 60 Fusion 5G మొబైల్ రేపు అధికారికంగా విడుదల కానుంది. స్టైలిష్ లుక్స్ గొప్ప ఫీచర్లతో కూడిన ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కీలక స్పెసిఫికేషన్లను కూడా వెల్లడించింది. రండి, ఈ మొబైల్లో ఎలాంటి ఫీచర్లు ఉన్నాయో తెలుసుకుందాం. Motorola Edge 60 Fusion Launch Date మోటరోలా […]
Motorola Edge 60 Fusion: మోటరోలా మరోసారి భారత మార్కెట్లోకి ప్రవేశించింది. గత రెండేళ్లలో మోటరోలా బడ్జెట్ నుండి ప్రీమియం సెగ్మెంట్ వరకు అనేక స్మార్ట్ఫోన్లను విడుదల చేసింది. 2025లో కూడా కంపెనీ తన మిలియన్ల కొద్దీ అభిమానులకు ఎన్నో పెద్ద సర్ప్రైజ్లను అందించబోతోంది. మీరు కొత్త మోటరోలా ఫోన్‌ని కొనాలని చూస్తుంటే మీకో శుభవార్త ఉంది. మోటరోలా ప్రీమియం సెగ్మెంట్లో నాక్ చేసే కొత్త స్మార్ట్‌ఫోన్‌ను భారత మార్కెట్లో పరిచయం చేయబోతోంది. Motorola Edge 60 […]
Moto Edge 60 Fusion: సామ్సంగ్ ఇటీవల గెలాక్సీ A26ని మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. దీని ధర రూ.25 వేల కంటే తక్కువ. అదే సమయంలో ఇప్పుడు మోటరోలా ఈ స్మార్ట్‌ఫోన్‌ని పోటీగా తీసుకొస్తుంది. కంపెనీ భారతదేశంలో దాని ప్రసిద్ధ మిడ్ రేంజ్ మోటో ఎడ్జ్ సిరీస్‌లో కొత్త Moto Edge 60 Fusionను విడుదల చేయనుంది. మోటో ఎడ్జ్ 50 ఫ్యూజన్‌కి అప్‌గ్రేడ్ కానున్న ఈ కొత్త స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 2న లాంచ్ కానుంది. కంపెనీ ఈ […]