Home / yuva shakthi program
శ్రీకాకుళం జిల్లా రణస్థలిలో జనసేన యువశక్తి సభ నిర్వహిస్తుంది. ఇప్పటికే ఈ సభకు భారీస్థాయిలో పార్టీ కార్యకర్తలు, నేతలు పాల్గొన్నారు. భారీ సంఖ్యలో యువత కూడా చేరుకున్నారు.
నాదెండ్ల మనోహర్ ఎంపీ సిదిరి అప్పలరాజుకు సవాల్ విసిరారు. ఎంతమందికి మత్శ్యకార భరోసా ఇచ్చారో చెప్పాలని.. ఎంత మంది లబ్ధిదారులకు వైసీపీ ప్రభుత్వం చేయూతనిచ్చిందో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు.