Home / Worship
జ్ఞాన్‌వాపి మసీదు మరియు దాని చుట్టుపక్కల భూముల పై దాఖలయిన సివిల్ దావాల పై వారణాసి జిల్లా మరియు సెషన్స్ కోర్టు ఈ రోజు తీర్పును వెలువరించనుంది. ఈ నేపధ్యంలో వారణాసిలో నిషేధాజ్ఞలు కఠినతరం చేయబడ్డాయి. భద్రతను కట్టుదిట్టం చేశారు.
హిందువులు తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.
గురువారం రాఘవేంద్ర స్వామికి ప్రీతికరమైనది. రాఘవేంద్ర స్వామి బృందావనంలోకి ప్రవేశించింది ఈ రోజునే. మైసూరులోని మంత్రాలయంలో, బృందావనంలో జీవ సమాధి అయిన శ్రీ రాఘవేంద్రునికి గురువారం పూజలు ఘనంగా నిర్వహిస్తారు.
మనలో చాలామందికి దేవుని మీద భక్తి వుంటుంది. ఒక్కక్కరికి ఒకో దేవుడంటే నమ్మకం వుంటుంది. అయితే తెలియని విషయమేమిటంటే ఏ రోజు ఏ దేవుడిని పూజించాలి. ఎలా పూజించాలనేదానిపై చాలామందికి క్లారిటీ వుండదు. అటువంటి వారందరూ ఈ కింద చెప్పిన సూచనలు పాటించాలి.