Home / Worldwide Developers Conference
టెక్ దిగ్గజం యాపిల్ నుంచి మరో సరికొత్త ప్రొడక్ట్ లాంచ్ అయింది. ఎంతో కాలంగా టెక్ ప్రియులను చాలా కాలంగా ఎగ్జైట్ మెంట్ కు గురిచేస్తున్న అత్యాధునిక హెడ్‌సెట్‌ను యాపిల్ ఆవిష్కరించింది. రియల్, వర్చువల్ వరల్డ్ లో యూజర్లకు న్యూ ఫీలింగ్ ను అందించనున్న ఈ ప్రొడక్ట్ ను సోమవారం జరిగిన వరల్డ్ వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ లో కంపెనీ సీఈఓ టిమ్ కుక్ పరిచయం చేశారు.