Home / women
మెడికల్ టెర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీ (ఎంటీపీ) కేసులో తీర్పును వెలువరించే సమయంలో మహిళలందరికీ అబార్షన్‌ను ఎంచుకునే హక్కు ఉందని సుప్రీంకోర్టు గురువారం పేర్కొంది.
కఠినమైన కట్టుబాట్లు ఉన్నచోట హక్కుల కోసం, స్వేచ్ఛ కోసం గొంతు వినిపిస్తూనే ఉంటారు కొందరు. ముఖ్యంగా ఆడవాళ్లను కట్టడి చేసే పాలస్తీనా లాంటి దేశంలో మార్పు కోసం చేసే చిన్న ప్రయత్నం అయినా చాలా పెద్దదే అవుతోంది.
నెలసరి నొప్పులు అమ్మాయిలకేనా... అబ్బాయిలకు వస్తే ఎలా ఉంటుందో ఒక సారి ఊహించండి. సరిగ్గా ఇలాంటి ఆలోచనతోనే కేరళలోని ఓ బృందం ప్రయోగం నిర్వహించింది. మరి దాని ఫలితాలేంటి మగవాళ్లు ఏమన్నారో తెలుసుకోవాలంటే ఈ కథనం చదివెయ్యండి.
ఆమె ఓ సాధారణ కానిస్టేబుల్. విధి నిర్వహణ, కుటుంబ బాధ్యతలతో తీరికలేని జీవితం. అయినా డీఎస్పీ కావాలని తను కన్నకలను సాకారం చేసుకునేందుకు ఏమాత్రం రాజీ పడకుండా రాత్రింబవళ్లు కష్టపడింది. తన పోరాట పటిమకు విధి సైతం తలవంచడంతో కానిస్టేబుల్ అనుకున్నది సాధించింది.
మెనోపాజ్ అనేది స్త్రీలలో పునరుత్పత్తి హార్మోన్ల యొక్క సహజ క్షీణతకు ఉపయోగించే పదం.ఇది సాధారణంగా 40-50 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు మహిళలకు జరుగుతుంది, కానీ జీవనశైలిలో మార్పుల వలన పలువురు మహిళలకు ఈ వయసుకన్నా ముందే మెనోపాజ్ సంభవిస్తోంది.