Home / Women Commission
A Shock to Venu Swamy: సెలబ్రిటీ జ్యోతిష్యుడు వేణుస్వామి మరో షాక్ తగిలింది. వేణుస్వామిపై చర్యలు తీసుకోవచ్చంటూ ఇటీవల తెలంగాణ హైకోర్టు మహిళా కమిషన్ను ఆదేశించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయనను విచారణకు హాజరవ్వాలంటూ తాజాగా ఉమెన్ కమిషన్ ఆయనకు రెండోసారి నోటీసులు ఇచ్చింది. కాగా వేణుస్వామి గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. తరచూ సెలబ్రిటీల జాతకాలు చెబుతూ వార్తల్లో నిలుస్తుంటారు. ఈ క్రమంలో ఆయన వివాదాల్లోనూ చిక్కుకుంటారు. ఇటీవల నాగచైతన్య-శోభితల ఎంగేజ్మెంట్ […]