Home / Whatsapp Hack
Dimple Hayathi Whatsapp Hacked: ఈ మధ్య సైబర్ నేరాలు ఎక్కువైపోతున్నాయి. ముఖ్యంగా సెలబ్రిటీల సోషల్ మీడియాలో అకౌంట్స్‌ని హ్యాక్ చేస్తూ వారి పేరుతో మోసాలను పాల్పడుతున్నారు. తరచూ సినీ సెలబ్రిటీలకు ఇలాంటి అనుభవాలు ఎదురవుతుంటాయి. తాజాగా మరో నటిని టార్గెట్ చేశారు సైబర్ నేరగాళ్లు. నటి డింపుల్ హయాతికి ఇలాంటి అనుభవం ఎదురైంది. అయితే ఆమె ఇన్స్టాగ్రామ్, ట్విటర్, ఫేస్బుక్ కాకుండ వాట్సప్ హ్యాక్ చేశారు. ఈ విషయాన్ని ఆమె స్వయంగా వెల్లడించింది. తన వాట్సప్ హ్యాక్ […]