Home / wanted criminal gufran
ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో డజనుకు పైగా కేసుల్లో నిందితుడిగా ఉన్న వాంటెడ్ క్రిమినల్ "గుఫ్రాన్" హతం అయ్యాడు. మంగళవారం తెల్లవారుజామున 5 గంటల ప్రాంతంలో యూపీ స్పెషల్ టాస్క్ఫోర్స్ బృందం కౌశంబీ జిల్లాలో తనిఖీలు చేపట్టింది. ఆ ప్రాంతంలో గుఫ్రాన్ ఉన్నట్లు సమాచారం అందడంతో పోలీసులు అతడిని చుట్టుముట్టారు.