Home / Vyjayanthi Movies
రెబల్ స్టార్ ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమాల్లో నటిస్తూ బిజీబిజీగా ఉంటున్నారు. ఇటీవలే ఆదిపురుష్ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకురాగా.. ప్రేక్షకులు ఆశించిన స్థాయిలో మూవీ అలరించలేకపోయింది. దాంతో తన నెక్స్ట్ సినిమాలపై గట్టిగా ఫోకస్ పెట్టినట్లు తెలుస్తుంది. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో
నాగ్ అశ్విన్ డైరెక్షన్ లో ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న సోషియో ఫాంటసీ మూవీ ‘ప్రాజెక్ట్ K’. ఈ సినిమాలో దీపికా పడుకొణె హీరోయిన్ గా నటిస్తుండగా సూపర్ స్టార్ అమితా బచ్చన్ కీ రోల్ చేస్తున్నారు.
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా భారీ బడ్జెట్తో తెరకెక్కుతున్న సినిమా ‘ప్రాజెక్ట్-K’. మహానటి ఫేమ్ నాగ్ అశ్విన్ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో దీపికా పదుకునే హీరోయిన్ గానటిస్తుంది. ప్రస్తుతం శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ చిత్రం సైన్స్ ఫిక్షన్ కథాంశంతో తెరకెక్కుతుంది.
అమితాబ్ బచ్చన్ 80వ ఏట అడుగుపెట్టిన రోజు కావడంతో వైజయంతీ మూవీస్ నిర్మిస్తున్న ప్రాజెక్ట్ k చిత్రానికి సంబంధించిన పోస్టర్ను విడుదల చేసి అభిమానులను ఆశ్చర్యపరిచారు.