Home / Voters
Bypoll Elections in 4 States: నాలుగు రాష్ట్రాల్లో ఖాళీగా ఉన్న ఐదు అసెంబ్లీ స్థానాలకు ఉపఎన్నికలు ప్రారంభమయ్యాయి. ఉదయం 7 గంటలకు పోలింగ్ ప్రారంభం కాగా.. సాయంత్రం 5 వరకు సాగనుంది. లూథియానా (పంజాబ్), కాళీగంజ్( వెస్ట్ బెంగాల్), కాడి, విసవడర్ (గుజరాత్), నీలంబూర్ (కేరళ) స్థానాల్లో ఉపఎన్నికలు జరుగుతున్నాయి. ఎన్నికల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఎన్నికల అధికారులు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్లు చేశారు. ఎలాంటి అవకతవకలు జరగకుండా నిఘా ఏర్పాటు చేశారు. […]