Home / VNR Trio
యంగ్ హీరో నితిన్, రష్మిక కలిసి నటించిన సినిమా ‘భీష్మ’. 2020 లో కామెడీ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈ చిత్రాన్ని వెంకీ కుడుముల దర్శకత్వం వహించారు. వరుస వరుస ఫ్లాపుల్లో ఉన్న నితిన్ కి ఈ మూవీ మంచి హిట్ ఇచ్చిందని చెప్పాలి. కాగా ఇప్పుడు ఈ ట్రియో కాంబినేషన్ మరోసారి చేతులు కలినట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఉగాది కానుకగా వీరు చేయబోతున్న సినిమా గురించి అఫిషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చేశారు.