Home / vishakhapatnam
కేంద్రం ఎంతో ప్రతిష్టాత్మకంగా దేశ వ్యాప్తంగా వందే భారత్ రైళ్లను ప్రారంభిస్తున్న విషయం తెలిసిందే. ఇటీవలే తెలంగాణ, ఏపీ రాష్ట్రాల మధ్య మొదటి వందే భారత్ ట్రైన్ వచ్చింది.
భారత రైల్వే శాఖ ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన ‘వందేభారత్ ఎక్స్ ప్రెస్’ త్వరలో తెలుగు రాష్ట్రాల్లో పరుగులు పెట్టనుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చేతుల మీదుగా ఈ నెల 19న ఈ రైలు ప్రారంభం కానుంది.
ప్రేమలో ఉన్నప్పుడు ప్రపంచమంతా శూన్యంగా కనిపిస్తోంది అంటారు లవర్స్. అమ్మాయితో సరదాగా ఓ రైడ్ అంటే చాలు తన ఆనందానికి హద్దులు ఉండవు. ఈ నేపథ్యంలోనే విశాఖపట్నం నగరంలో ఓ ప్రేమికుల జంట హల్ చల్ చేశారు.
ఆంధ్రప్రదేశ్‌లో 10,742 కోట్లతో దశలవారీగా చేపట్టనున్న అభివృద్ధి పనులకు, వివిధ ప్రాజెక్టులకు శంకుస్థాపనతో పాటు ఇప్పటికే పూర్తి అయిన ప్రాజెక్టులకు ప్రారంభోత్సవం చేసి జాతికి అంకితం ఇచ్చారు ప్రధాని మోదీ. దేశంలోనే విశాఖ ప్రత్యేకమైన నగరమని ఆయన తెలిపారు.
జనసేన కార్యక్రమం ఎలా నిర్వహించాలో వైసీపీ పార్టీ నిర్దేశిస్తుందా? మేము ఏ కార్యక్రమం చేస్తామో మీకు చెప్పాలా అంటూ జనసేన అధినేత పవన కళ్యాణ్ ప్రశ్నించారు.
వికేంద్రీకరణతోనే అభివృద్ధి సాధ్యమవుతోందని అంటూ నేడు విశాఖ గర్జన కార్యక్రమానికి జేఏసీ శ్రీకారం చుట్టింది. మన విశాఖ-మన రాజధాని నినాదంతో అధికార వైసీపీ ఈ ర్యాలీని తలపెట్టింది. ఉదయం 9 గంటల నుంచి ప్రారంభమైన ఈ ర్యాలీలో వికేంద్రీకరణకు మద్దతుగా లక్ష మందికి పైగా ప్రజలు పాల్గొననున్నారు.
AP Captal issue : విశాఖ పై విష ప్రేమ