Home / visakha steel plant issue
జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా వైకాపా సర్కారుపై సెటైర్లు పేల్చారు. రుషికొండపై తవ్వకాలను ప్రస్తావిస్తూ ట్వీట్ చేశారు. చెట్లను నరికివేయడం.. కొండలు, తీరప్రాంతాలు, మడ అడవులను పాడు చేయడం వైఎస్సార్సీపీ దుష్ట పాలకుల హాల్ మార్క్ అంటూ ఫైర్ అయ్యారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రుషికొండను ధ్వంసం చేయడంలో