Home / Vijayawada
కామంతో కళ్ళు మూసుకుపోయిన ఓ దుర్మార్గుడు కన్నా కూతురు పైనే అఘాయిత్యానికి ఒడిగట్టాడు. తండ్రిగా కూతుర్ని కంటికి రెప్పాలాగా కాపాడాల్సినది పోయి.. సభ్యసమాజం సైతం తలదించుకునేలా దారుణానికి పాల్పడ్డాడు.
Janasena Yuvashakthi: వైసీపి పాలనే అంతంగా యువత పోరాటం చేయాలని జనసేన కార్యకర్తలు పిలుపునిస్తున్నారు. వైసీపీ పాలనలో ప్రజలకు ఒరిగిందేమి లేదని పవన్ కళ్యాణ్ ఎదుట తమ ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లాలో నిర్వహిస్తున్న యువశక్తి కార్యక్రమానికి రాష్ట్రవ్యాప్తంగా యువత తరలివచ్చారు. ఈ కార్యక్రమంలో జనసేన యువ నాయకులు మాట్లాడుతు.. రాష్ట్రంలో ఎలాంటి అరాచక పాలన నడుస్తుందో సభా వేదికగా ఆవేదన వ్యక్తం చేస్తూ వివరించారు. ఇక విజయనగరానికి చెందిన హుస్సేన్ ఖాన్ అనే యువకుడు […]
తెలంగాణ ప్రభుత్వం నుంచి రిలీవ్ అయినా సోమేశ్ కుమార్.. ఏపీ ప్రభుత్వానికి రిపోర్ట్ చేశారు. అనంతరం సీఎం జగన్ తో భేటి అయ్యారు. భేటీ అనంతరం ఏపీ సీఎస్ ని కలవగా.. ఏపీ ప్రభుత్వంలో జాయినింగ్‌కు సంబంధించిన ప్రక్రియను పూర్తిచేశారు.
విజయవాడలో ఓ బీటెక్ విద్యార్థి ట్రైన్ కింద పడి ఆత్మహత్యకు పాల్పడటం తీవ్ర కలకలం రేపుతోంది. బీటెక్ విద్యార్ది అబ్దుల్ సలామ్ ఆత్మహత్యకు ముందు రాసిన సూసైడ్ నోట్లో అతడు పలు విషయాలను ప్రస్తావించాడు.
జనవరి 5వ తేదీ గురువారం ఉదయం 10:30 నిమిషాలకు హైకోర్టుకు స్వయంగా హాజరు కావాలని ఇంద్రకీలాద్రి దుర్గ గుడి ఈవోకు న్యాయస్థానం ఆదేశాలు ఇచ్చింది. దుర్గగుడి ఈఓ గా భ్రమరాంబ వచ్చిన తర్వాత ముగ్గురు తాత్కాలిక ఉద్యోగులకు శాశ్వత ఉద్యోగులుగా గుర్తింపు ఇచ్చారు.
ఏపీలో కాపులకు మెచ్యూరిటీ లేదంటూ తమిళనాడు మాజీ సీఎస్ రామ్మోహన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. విజయవాడలో కాపు ఉద్యోగుల సంఘం డైరీ విడుదల చేశారు.
తమ కుమారులు ఇంకా ఇంటికి రాలేదేంటని ఎదురుచూస్తున్న ఆ కుటుంబాల్లో తీరని విషాదం మిగిలింది. ఆటకని వెళ్లిన పిల్లలు శవాలై వచ్చారు. నదిలో స్నానానికి దిగిన ఆరుగురు యువకుల్లో 5 మంది గల్లంతైన ఘటన శుక్రవారం నాడు కృష్ణా జిల్లాలో చోటుచేసుకుంది.
తెలంగాణ రాష్ట్ర సమితి పేరును బిఆర్ఎస్ గా మార్చడానికి ఎన్నికల కమీషన్ ఆమోదించిన విషయం తెలిసిందే.
ఏపీ సర్కారు రైతు బజార్ల సిబ్బందికి వేతనాలను పెంచుతున్నట్లు ప్రకటించింది.
వైసీపీ ఫైర్ బ్రాండ్ మంత్రి రోజానోరు తెరిస్తే ఎవరైనా వణికిపోవాల్సిందే. కానీ మంత్రి అయిన తరవాత ఆమెకు ప్రోటోకాల్ ప్రకారం గౌరవం లభిస్తోందా అంటే.. లేదనే మాటే ఎక్కువగా వినిపిస్తోంది