Home / vijayawada durga temple
తాజాగా విజయవాడలోని దుర్గమ్మను దర్శించుకున్నారు జనసేన అధినేత పవన్ కళ్యాణ్. జనసేన ప్రచార రథానికి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం పార్టీ ప్రచార రథంపై నుంచి జనసేనాని తొలిసారి మాట్లాడారు.