Home / vemulapati ajay kumar
పవన్ కళ్యాణ్ సారధ్యంలోని జనసేన పార్టీ ఏపీ రాజకీయాల్లో బలమైన శక్తిగా ఎదుగుతుంది. గతంతో పోలిస్తే పవన్ శైలిలో కూడా పూర్తిగా మార్పు కనిపిస్తుంది. దూకుడుగా "మనల్ని ఎవడ్రా ఆపేది అంటూ" ప్రభుత్వంపై నిప్పులు చెరుగుతూ 2024 ఎన్నికలే టార్గెట్ గా దూసుకుపోతున్నారు. కాగా ఈ క్రమంలోనే పార్టీని క్షేత్ర స్థాయి నుంచే బలోపేతం చేసుకుంటూ వస్తున్నారు.