Home / Us elections
US Presidential Election Results: అమెరికాలో అధ్యక్షఎన్నికలు ముగిశాయి. అంతా సర్దుకుంది. ఎవరికి వాళ్లు ప్రశాంతంగా తమ పనులు చేసుకుంటున్నారు. డొనాల్డ్ ట్రంప్ అయితే జనవరిలో అధ్యక్ష బాధ్యతలు తీసుకునేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. అంతా బాగానే ఉంది కానీ ఇంకా రెండు రాష్ట్రాల్లో ఫలితాలు వెలువడలేదు. ఆరిజోనా, నెవడా రాష్ట్రాలు నేటికీ ఫలితాలు రావాల్సి ఉంది. ఎందుకలా? ఫలితాల ఆలస్యం పోస్టల్ బ్యాలెట్లే కారణమని పలువురు అంటున్నారు. అవి అందడానికి ఇంకా 10 రోజుల సమయం పడుతుందని […]
Donald Trump wins US elections: అంచనాలన్నీ తల్లకిందులయ్యాయి. ప్రజా తీర్పు ముందు సర్వేలన్నీ మరోసారి బోర్లా పడ్డాయి. ‘తెంపరి’గా పేరొందిన నాయకుడే.. అభిమానుల మనసు చూరగొని, అమెరికా అధ్యక్షడిగా మరోసారి నియమితులయ్యారు. నాలుగేళ్ల విరామం తరువాత ఎన్నికైన అధ్యక్షుడిగా దాదాపు 181 ఏళ్ల చరిత్రను తిరగరాశారు. ఉపాధ్యక్షుడిగా తెలుగు వారి ఇంటి అల్లుడు జేడా వాన్స్ నియమితులయ్యారు. ప్రధాని నరేంంద్రమోదీ – ట్రంప్ మధ్య ఉన్న సత్సంబంధాలు సైతం మన దేశానికి ప్రయోజనం కలిగించనున్నాయి. ప్రపంచ […]
అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేస్తున్న రిపబ్లికన్ పార్టీ అభ్యర్థి వివేక్ రామస్వామి హిందువుగా తన విశ్వాసాలను సమర్థించుకున్నారు. నేను నా రాజకీయ జీవితాన్ని ముగించవలసి వస్తే అలాగే చేస్తాను కాని మతం మాత్రం మారను అంటూ వ్యాఖ్యానించారు. సీఎన్ఎన్ టౌన్ హాల్లో ఓటర్లను ఉద్దేశించి రామస్వామి ప్రసంగించారు.