Home / Tulasi
హిందువులు తులసి మొక్కను ఆధ్యాత్మికంగా మాత్రమే కాకుండా ఆరోగ్యపరంగా కూడా ఎంతో శ్రేష్టమైనదిగా భావిస్తారు. అందుకే ప్రతి ఒక్క ఇంటి ఆవరణలో మనకు తులసి మొక్క దర్శనమిస్తుంది.అయితే తులసి మొక్కను నాటే విషయం దగ్గర నుంచి పూజించే వరకు ప్రతి ఒక్క విషయంలోని ఎన్నో జాగ్రత్తలు పాటించాల్సి ఉంటుంది.