Home / tribeca film festival
యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం చేతిలో 5,6 సినిమాలతో ఫుల్ బిజీగా ఉన్నారు. వీటిలో బాలీవుడ్ డైరెక్టర్ ఓం రౌత్ కాంబోలో రాబోతున్న చిత్రం "ఆదిపురుష్". రామాయణం ఆధారంగా తెరకెక్కుతున్న ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా చేస్తున్నారు. కాగా బాలీవుడ్ భామ కృతి సనన్ సీతగా.. ప్రముఖ స్టార్ హీరో సైఫ్ అలీ ఖాన్ రావణుడి పాత్రలో నటిస్తున్నారు.