Home / Tourism spots in India
తమిళనాడులోని పర్యాటక ప్రదేశాలు అద్బుతమైన శిల్పసంపదకు, ప్రాచీన సంస్కృతికి ఆనవాళ్లుగా వుంటాయి. తమిళనాడు రాజధాని చెన్నైకి సమీపంలో వున్న మహాబలిపురం కూడ ఈ జాబితాలోకి వస్తుంది.పల్లవ రాజ్యం యొక్క ఏడవ మరియు పదవ శతాబ్దాల మధ్య ఇది ప్రముఖ ఓడరేవుగా పేరు పొందింది.
వర్షాకాలంలో విహారయాత్రకు వెళ్లాలని చూస్తున్నట్లయితే, మీరు రాజస్థాన్ రాష్ట్రాన్ని సందర్శించడం మంచింది. 'ల్యాండ్ ఆఫ్ కింగ్స్'గా పిలవబడే రాజస్తాన్ అద్భుతమైన రాజభవనాలు, కోటలు మరియు దేవాలయాలను కలిగి ఉంది.ఇది భారతదేశంలోని అత్యంత ఆకర్షణీయమైన గమ్యస్థానాలలో ఒకటిగా నిలిచింది.
ఉత్తరాఖండ్‌ను దేవభూమి అని కూడా పిలుస్తారు, దీని అర్థం దేవుని భూమి. ప్రతీ ఏటా చార్ ధామ్ యాత్రకు లక్షలాదిమంది తరలివస్తారు . అయితే తీర్దయాత్రలకే కాకుండా ప్రశాంతమైన ప్రకృతి ఒడిలో సేదతీరుదామనుకునే వారికి ఉత్తరాఖండ్ లో అద్బుతమైన ప్రదేశాలు వున్నాయి. వాటిలో ముఖ్యమైనవి ఈ విధంగా వున్నాయి.
భారతదేశంలోని వివిధ ప్రదేశాలల్లో సుందరమైన అందాలను అనుభవించడానికి వర్షాకాలం ఉత్తమ సమయాలలో ఒకటి. ప్రకృతిఅందాలకు నెలవైన ప్రదేశాలు ఎన్నో వున్నాయి. అయితే వీటిలో వర్షాకాలంలో చూడటానికి ఉత్తమమైన ప్రదేశాల్లో ముఖ్యమైనవి ఐదు వున్నాయి.