Home / tollywood director
వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ గురించి తెలిసిందే. ఎప్పుడు ఎదో ఒక అంశంపై తనదైన శైలిలో స్పందిస్తూ… సమాజంలో నెలకొన్న పరిస్థితులపై తన స్టైల్లో రియాక్ట్ అవుతుంటారు వర్మ. ఎవరి గురించి పట్టించుకోకుండా.. తనకు నచ్చినట్టుగా బతికేస్తుంటారు. తన మనసులోని మాటలను నిర్మొహమాటంగా బయపెడుతుంటారు ఆర్జీవీ.
ప్రముఖ యంగ్ డైరెక్టర్ దర్శకుడు వెంకటేష్ మహా గురించి తెలుగు పేక్షకులకు కొత్తగా పరిచయం చేయాల్సిన పని లేదు. కంచరపాలెం, ఉమా మహేశ్వర ఉగ్రరూపస్య సినిమాలతో మచి గుర్తింపు తెచ్చుకున్నారు. అయితే తాజాగా సోషల్ మీడియా లో ఈ డైరెక్టర్ పేరు బాగా వినిపిస్తుంది.