Home / test cricket
New Zealand: తొలి టెస్టులో ఘన విజయం సాధించిన ఇంగ్లాండ్‌కు రెండో టెస్టులో కివీష్ షాకిచ్చింది. ఉత్కంఠ భరితంగా సాగిన ఈ మ్యాచ్‌లో.. ఫాలోఆన్ ఎదుర్కొని మరీ ఒక్క పరుగు తేడాతో న్యూజిలాండ్ విజయం సాధించింది. కివీస్ నిర్దేశించిన 258 పరుగుల లక్ష్యాన్ని ఛేదించలేక.. 256 పరుగులకు ఆలౌటైంది.
వెల్లింగ్టన్ వేదికగా ఇంగ్లాండ్ తో జరుగుతున్న రెండో టెస్టులో ఫాలో ఆన్ ఆడుతూ పీకల్లోతు కష్టాల్లో ఉన్న జట్టును శతకంతో అసాధారణ పోరాటం చేశాడు.
Ind vs Aus 2nd Test: దిల్లీ వేదికగా జరుగుతున్న రెండో టెస్టులో భారత్ ఘన విజయం సాధించింది. ఆసీస్ విధించిన 115 పరుగుల లక్ష్యాన్ని ఛేదించి ఈ సీరిస్ లో రెండో విజయాన్ని ఖాతాలో వేసుకుంది. అశ్విన్, అక్షర్ రాణించడంతో.. భారత్ సునాయస విజయాన్ని అందుకుంది.
Ben Stokes: ఇంగ్లాండ్ టెస్ట్ కెప్టెన్.. ఆ జట్టు ఆల్ రౌండర్ బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు. న్యూజిలాండ్ విధ్వంసకర ఓపెనర్ బ్రెండన్ మెక్ కల్లమ్ పేరిట ఉన్న రికార్డును బ్రేక్ చేశాడు. ఇప్పటి వరకు టెస్టుల్లో అత్యధిక సిక్సులు కొట్టిన బ్యాటర్ గా బెన్ స్టోక్స్ చరిత్ర సృష్టించాడు.