Home / tennis player
హైదరాబాదీ భామ, భారత టెన్నిస్ దిగ్గజం సానియా మీర్జా టెన్నిస్‌కు ఇటీవలే రిటైర్మెంట్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన టోర్నీలో మహిళల డబుల్స్‌లో చివరి మ్యాచ్ ఆడిన సానియా, తన ప్రొఫెషనల్ కెరీర్‌కు గుడ్ బై చెప్పేసింది. ఆ మ్యాచ్ తొలి రౌండ్‌లోనే సానియా – మాడిసన్ కీస్ జోడీ ఓటమి పాలైంది. తన చివరి టోర్నీని విజయంతో ముగిస్తుందని