Home / Telugu Panchangam Today
Telugu Panchangam: తెలుగు పంచాంగం ప్రకారం, శోభకృత్ నామ సంవత్సరం మే 15వ తేదీన శుభ, అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
తెలుగు పంచాంగం(Telugu Panchangam) ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో మే 11వ తేదీన శుభ అశుభ ఘడియలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం..
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 10వ తేదీన శుభ, అశుభ సమయాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీకోసం.
తెలుగు పంచాంగం ప్రకారం, శ్రీ శోభకృత్ నామ సంవత్సరంలో ఏప్రిల్ 08వ తేదీన శుభ, అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలను ఇప్పుడు తెలుసుకుందాం.
శ్రీ శోభకృత్ నామ సంవత్సరం ఏప్రిల్ 6 2023వ తేదీన హిందూధర్మం ప్రకారం శుభ అశుభ ముహూర్తాలు ఎప్పుడెప్పుడొచ్చాయనే పూర్తి వివరాలు ప్రత్యేకంగా మీ కోసం..
హిందూమత విశ్వాసాలలో పంచాంగానికి ఎంతో ప్రాధాన్యత ఉంది. అందుకే మన భారతీయులు ఎటుంటి కార్యాలు అనగా శుభకార్యాలు, పండుగలు, కొత్త ఇంట్లోకి ప్రవేశించడం, కళ్యాణం ఇతర ఆచార వ్యవహారాలు చేపట్టాలంటే పంచాంగాన్ని ఖచ్చితంగా చూస్తారు. మరి ఈ పంచాంగం శుభ ముహుర్తాలు, అశుభ ముహుర్తాలు, దుర్ముహుర్తం, యమగండం, రాహూకాలం, సూర్యోదయం, సూర్యాస్తమయం వంటి విషయాలను వివరిస్తుంది.