Home / Telangana Thalli Statue Design
CM Revanth Reddy Explains About Telangana Thalli Statue Design: తెలంగాణ తల్లి రూపకల్పనలో మన సంప్రదాయాలు, సంస్కృత్తులు, చారిత్రక నేపథ్యాలను పరిగణలోనికి తీసుకొని ఒక నిండైన రూపాన్ని తీర్చిదిద్దినట్లు సీఎం రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా ఆయన ప్రసంగించారు. తెలంగాణ సంస్కృతికి అద్దం పడుతూ ప్రశాంత వదనంతో సంప్రదాయ కట్టుబొట్టుతో మెడకు కంటె.. గుండుపూసల హారంతో చెవులకు బుట్ట కమ్మలు, ముక్కు పుడకతో బంగారు అంచు కలిగిన ఆకుపచ్చ చీరలో చేతికి […]