Home / Symptoms
సాధారణంగా జలుబు, దగ్గులతో డాక్టర్లను కలిసేవాళ్లు చాలా తక్కువ. అయితే వేసవి వచ్చినా వదలకుండా ఉండే శ్వాసకోశ సమస్యలకు తప్పకుండా డాక్టర్లను సంప్రదించాలి.
శరీరానికి హార్మోన్లు మరియు విటమిన్ డి ఉత్పత్తి చేయడానికి కొలెస్ట్రాల్ అవసరం. ఇది ఆహారాన్ని జీర్ణం చేయడానికి మరియు కణజాలసృష్టికి సహాయపడుతుంది. రక్తంలో కొలెస్ట్రాల్ అధిక మొత్తంలో ఉన్నప్పుడు సమస్యలు తలెత్తుతాయి.
మనలో చాలా మందికి నిద్ర రుగ్మతలు చాలా సాధారణం. నిద్రలేమికి చికిత్స చేయడానికి అనేక రకాల మందులు వున్నాయి. మరోవైపు కొంతమందికి తగినంత ఎక్కువ నిద్ర ఉన్నప్పటికీ పగటిపూట మెలకువగా మరియు అప్రమత్తంగా ఉండలేరు. దీనిని హైపర్ సోమ్నియా అంటారు. ఇది పని జీవితం, సామాజిక మరియు గృహ జీవితానికి సవాళ్లను కలిగిస్తుంది.