Home / Symbol Of Unity In Diversity
PM Narendra Modi Says Maha Kumbh Mela Is A Symbol Of Unity In Diversity: ఉత్తరప్రదేశ్ ప్రయాగ్రాజ్లో జరుగుతున్న మహాకుంభ మేళా భిన్నత్వంలో ఏకత్వానికి ప్రతీక అని ప్రధాని మోదీ పేర్కొన్నారు. అన్నిప్రాంతాలు, వర్గాల ప్రజలను ఈ ఆధ్యాత్మిక వేడుక.. ఒక్కతాటిపైకి తీసుకువచ్చిందన్నారు. పలు దేశాల వారు సైతం ప్రయాగ్రాజ్లో పవిత్ర స్నానాలు ఆచరిస్తున్నారని తెలిపారు. ఆదివారం నాటి 118వ ఎపిసోడ్ మన్ కీ బాత్ కార్యక్రమంలో ప్రధాని పలు కీలక అంశాలపై […]