Home / surekha
Chiranjeevi Wife Surekha Meets Allu Arjun: మెగాస్టార్ చిరంజీవి సతీమణి సురేఖ అల్లు అర్జున్‌ని కలిశారు. మేనల్లుడిని పట్టుకుని ఆమె భావోద్వేగానికి లోనయ్యారు. సంధ్య థియేటర్్లో ఘటనలో శుక్రవారం అల్లు అర్జున్‌ని చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో ఆయనకు రిమాండ్ విధించి చంచల్‌గూడ్ జైలుకు తరలించారు. ఈ రోజు ఉదయం బైయిల్‌పై బయటకు వచ్చిన బన్నీ చూసేందుకు సినీ ప్రముఖులంతా జుబ్లీహిల్స్‌లోని ఆయన ఇంటికి తరలివస్తున్నారు. డైరెక్టర్స్ సుకుమార్, వంశీ […]
వెండితెరపైనే కాకుండా బుల్లితెర పై కూడా పూనకాలు లోడింగ్ అంటూ వస్తున్నారు చిరంజీవి. కాకపోతే ఈ సంక్రాంతికి ఈ పునకాలు మరింత స్పెషల్ గా ఉండబోతున్నాయి. యాంకర్ సుమ 'సుమ అడ్డా' పేరుతో ఓ కొత్త టీవీ షోతో ప్రేక్షకుల ముందుకు వస్తున్న తెలిసిందే.