Home / sun risers hyderabad vs mumbai indians
హైదరాబాద్ లోని ఉప్పల్ స్టేడియం వేదికగా జరిగిన మ్యాచ్‌లో సన్‌రైజర్స్ హైదరాబాద్‌పై ముంబై ఇండియన్ ఆల్ రౌండ్ షో తో హ్యాట్రిక్ విక్టరీ సాధించింది. ముంబై ఇచ్చిన 193 పరుగుల టార్గెట్ ని ఛేధించడంలో సన్ రైజర్స్ తడబడ్డారు. 178 పరుగులకే హైదరాబాద్ జట్టు ఆలౌట్ కావడంతో ముంబై జట్టు 14 పరుగుల తేడాతో విజయం సాధించింది.