Home / Sukhbir Singh Badal
Man Fires At Sukhbir Singh At Golden Temple: పంజాబ్‌లోని అమృత్‌సర్‌లో ఉన్న స్వర్ణదేవాలయం దగ్గర కాల్పుల కలకలం చోటుచేసుకున్నాయి. ఈ ప్రమాదంలో పంజాబ్ మాజీ డిప్యూటీ సీఎం, శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్‌పై హత్యాయత్నం చేయగా.. తృటిలో పెను ముప్పు తప్పింది. శిరోమణి అకాలీదళ్ అధ్యక్షుడు సుఖ్భీర్ సింగ్ బాదల్ ప్రార్థన చేసిన అనంతరం బయటకు వస్తున్న సమయంలో ఓ దుండుగుడు కాల్పులకు యత్నించాడు. వెంటనే సుఖ్భీర్ సింగ్ అనుచరులు స్పందించి […]
Sukhbir Singh Badal Punishment: సిక్కుల అత్యున్నత ఆధ్యాత్మిక విభాగంగా పరిగణించే అకాల్ తఖ్త్ సోమవారం కీలక తీర్పును వెల్లడించింది. మతపరమైన, రాజకీయ పరమైన తప్పుడు నిర్ణయాలు తీసుకున్నందుకు గానూ పంజాబ్ మాజీ ఉపముఖ్యమంత్రి, శిరోమణి అకాలీదళ్ పార్టీ నేత సుఖ్బీర్ సింగ్ బాదల్‌కు అమృత్‌సర్‌లోని స్వర్ణ దేవాలయంతో పాటు ఇతర గురుద్వారాల్లో బూట్లు, పాత్రలు శుభ్రం చేయాలని ఆదేశించింది. అలాగే శిరోమణి అకాలీదళ్ పార్టీ చీఫ్‌గా ఉన్న ఆయన రాజీనామా చేసి ఆరు నెలల్లోగా పార్టీ […]