Home / stock exchange
మదుపర్ల మద్దతుతో దేశీయ స్టాక్ మార్కెట్ల సూచీలు దూసుకెళ్లాయి. మార్కెట్ విలువ 3.6లక్షల కోట్లకు ఎగబాకింది. 52వారాల గరిష్టానికి నిఫ్టీ, సెన్సెక్స్ చేరుకున్నాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు వారం ప్రారంభం రోజున లాభాలతో ముగిశాయి
దేశీయ స్టాక్ మార్కెట్లు బీఎస్స్ఈ, ఎన్ఎస్ఈ లు లాభాలతో ముగిశాయి. వారం చివరి రోజున ఇన్వెస్టర్ల నుండి మద్దతు లభించడంతో సెన్సెక్స్ సూచీలు లాభాలు అందుకొన్నాయి. బీఎస్‌ఈ సెన్సెక్స్ 203.01 పాయింట్లు లాభపడి 59,959.85 వద్ద ముగిసింది.
దేశీయ స్టాక్‌మార్కెట్లు నేడు నష్టాలతో ప్రారంభమయ్యాయి. అంతర్జాతీయ సంకేతాలతో పాటు, రిటైల్ ద్రవ్యోల్బణం, ఐటీ మేజర్ కంపెనీల హెచ్చుతగ్గుల నేపథ్యంలో ఇన్వెస్టర్లు స్టాక్స్ పై అప్రమత్తంగా వ్యవహరిస్తున్నారు.
ఎట్టకేలకు దేశీయ స్టాక్ మార్కెట్ పుంజుకొనింది. గత మూడు రోజులుగా మదుపరులకు చుక్కలు చూపించాయి. నేడు స్టాక్ మార్కెట్లు ఆశాజనకంగా మారాయి. ఇండెక్స్ ప్రారంభం సమయంలో మార్కెట్టులో కొంత అస్తిరత కనపడింది. అయితే మధ్యాహ్నం సమయానికి మార్కెట్లు బలపడ్డాయి.
దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ మళ్లీ భారీ నష్టాల్లోకి జారుకున్నాయి.