Home / Sri Lankan President Anura Dissanayake
Sri Lankan President Anura Dissanayake to visit India: శ్రీలంక అధ్యక్షుడు అనురా దిస్సనాయకె ఈ నెల 15న భారత పర్యటనకు రానున్నారు. తన రెండు రోజుల పర్యటనలో భాగంగా ఆయన ప్రధాని మోదీ, రాష్ట్రపతి ముర్ముతో భేటీ కానున్నారు. ఈ పర్యటనలో అధ్యక్షుడితో బాటు ఆ దేశ ఆరోగ్య మంత్రి నలిందా జయతిస్స, విదేశాంగ శాఖ మంత్రి విజిత హెరత్, ఆర్థిక శాఖ ఉపమంత్రి అనిల్ జయంత ఫెర్నాండో తదితరులు పాల్గొననున్నారు. రెండేళ్ల క్రితం […]