Home / slum dog husband movie
జూలై నెలలో చివరి వారానికి వచ్చేశాం. కాగా గత రెండు, మూడు వారాలుగా వరుసగా చిన్న సినిమాలు థియేటర్లను పలకరిస్తున్నాయి. అలానే మంచి విజయాన్ని కూడా దక్కించుకున్నాయి. ఇక ఇప్పుడు లాస్ట్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ లాంటి స్టార్ హీరో సినిమా రాబోతుండడం మూవీ లవర్స్ కి పండగే అని చెప్పాలి.